వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం జరిగింది. 2026-27 వార్షిక రుణ ప్రణాళికతో పాటు, వివిధ రంగాలకు బ్యాంకులు అందించిన రుణాలపై సీఎం సమీక్షించి, బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు.
దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ రుణ పంపిణీలో 137 శాతంతో ముందుందని బ్యాంకర్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేలా సహకరించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు.
Comments
Loading comments...
