Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌ను కలిసిన అన్విత్ రెడ్డి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 04, 2026 2:51 PM నల్గొండGeneral
కేటీఆర్‌ను కలిసిన అన్విత్ రెడ్డి - Udayam
లక్సెంబర్గ్‌లో భారత రాయబారిగా నియమితులైన అన్విత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్‌లో అక్కడ జరగనున్న అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు హాజరుకావాలని కేటీఆర్‌ను ఆయన ఆహ్వానించారు. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న అన్విత్‌ను కేటీఆర్, జగదీశ్‌రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు యువత ప్రతిభ చాటడంపై హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...