Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర కబడ్డీకి అనుశ్రీ ఎంపిక

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:24 PM ప్రకాశం General
 రాష్ట్ర కబడ్డీకి అనుశ్రీ ఎంపిక - Udayam
వీరభద్రాపురం ZPHSకు చెందిన 9వ తరగతి విద్యార్థిని అనుశ్రీ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఆదివారం మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాలికల కబడ్డీ ఎంపికల్లో ఆమె ప్రతిభ కనబరిచింది. పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికల్లో పాల్గొన్నారు. అనుశ్రీ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈటీ ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.

Comments

G
Loading comments...