Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కొత్త డీపీఓగా అనుపమ బాధ్యతలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 25, 2026 4:12 PM ప్రకాశం General
జిల్లా కొత్త డీపీఓగా అనుపమ బాధ్యతలు - Udayam
ప్రకాశం జిల్లా పంచాయతీరాజ్ శాఖ జిల్లా పంచాయతీ అధికారిగా (DPO) అనుపమ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అధికారుల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, జిల్లాలో గ్రామీణాభివృద్ధిని, పంచాయతీ పరిపాలనను మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పాలనా పరమైన అంశాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తానని అనుపమ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...