Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు నిరాకరించడంపై MRPS నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:10 PM ప్రకాశం General
అనుమతులు నిరాకరించడంపై MRPS నిరసన - Udayam
చలో ఒంగోలు మహాధర్నాకు అనుమతులు నిరాకరించడాన్ని నిరసిస్తూ యర్రగొండపాలెంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ఎంఆర్పీఎస్, మైనారిటీ నాయకులు అర్ధనగ్న ధర్నా నిర్వహించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...