Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేని ‘విన్స్ పాఠశాల’పై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Muthyam silari Aug 27, 2026 1:56 PM నిర్మల్General
అనుమతులు లేని ‘విన్స్ పాఠశాల’పై చర్యలు తీసుకోవాలి - Udayam
అనుమతులు, గుర్తింపు లేకుండా నడుస్తున్న ‘విన్స్ పాఠశాల’పై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం DEO కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత దృష్ట్యా పాఠశాలను మూసివేయాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...