Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేని వెంచర్‌పై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 6:26 PM మహబూబ్‌నగర్General
అనుమతులు లేని వెంచర్‌పై చర్యలు తీసుకోవాలి - Udayam
రాజాపూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సర్వే నంబర్లు 7, 8, 9లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని నాయకులు సిద్ది బుగ్గయ్య తహసీల్దార్ రాధాకృష్ణకు ఫిర్యాదు చేశారు. వెంచర్‌కు అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదులో పల్లె శేఖర్, కుమ్మరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...