Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతిలేని స్కానింగ్ కేంద్రాలపై దాడులు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 12:03 PM వరంగల్General
అనుమతిలేని స్కానింగ్ కేంద్రాలపై దాడులు - Udayam
జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షల గుట్టురట్టయింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అనుమతి లేని కేంద్రాలు వెలుగు చూశాయి. నిబంధనలు ఉల్లంఘించి స్కానింగ్‌ నిర్వహిస్తున్న కేంద్రాలను సీజ్‌‌ చేసి, నిర్వాహకులు, దళారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...