వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రులు ఉత్సవాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని డీఎస్పీ ఎన్. రవీందర్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఆదేశాల మేరకు మండపాల వద్ద పగలు, రాత్రి బీట్, నిరంతర పెట్రోలింగ్ చేపడతామన్నారు. యువత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
Comments
Loading comments...

