Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతి లేకుండా వినాయక విగ్రహాలతో ర్యాలీలు వద్దు: సీఐ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 4:23 PM వికారాబాద్General
అనుమతి లేకుండా వినాయక విగ్రహాలతో ర్యాలీలు వద్దు: సీఐ - Udayam
వినాయక చవితి వేడుకల్లో భాగంగా మండపాలకు విగ్రహాలను తరలించే సమయంలో అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేసి ర్యాలీలు నిర్వహించవద్దని వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ సూచించారు. డీజే సౌండ్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించవద్దని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వేడుకలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...