వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తిమ్మసముద్రం సమీపంలోని వెంకటేష్‌పల్లి గ్రామ పరిసరాల్లో రోడ్డు పక్కన గాయాలతో వ్యక్తి మృతదేహం కనిపించింది.
మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

