వార్తలకు తిరిగి వెళ్లండి

తెర్లాం మండలం పెరుమాలిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి చెందినట్లు ఎస్సై సాగర్ బాబు బుధవారం తెలిపారు. బాణాల హేమలత (50) మూడు రోజుల నుంచి ఇంట్లోంచి బయటికి 3 రోజులు నుంచి రాలేదు.
ఇంటి నుంచి దుర్వసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మతిస్థిమితం లేని సోదరితో హేమలత ఇంట్లో ఉంటున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

