వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) స్వర్ణోత్సవాల్లో భాగంగా బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు. 1976-2026 బ్యాచ్‌లకు చెందిన 3 వేల మంది రిజిస్టర్ చేసుకోగా, 1,500 మంది హాజరుకానున్నారని వీసీ గంగాధరరావు తెలిపారు.
అల్యూమ్ని సభ్యులు తమ విభాగాలను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులతో విద్యాభివృద్ధి, ఉపాధి, పరిశ్రమల అనుసంధానంపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

