వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన నంద్యానాయక్ తండాకు చెందిన కొడవాత్ హన్య నాయక్(58) మరణించారు.మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000 ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ శంకర్ నాయక్, వార్డ్ మెంబెర్స్ మహమ్మద్ సిరాజ్ రవి నాయక్, పన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

