వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలకేంద్రనికి చెందిన సామ రాములమ్మ(80) అనారోగ్యంతో మరణించడం జరిగింది. విరి మృతికి సంతాపం బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి సంతాపం తెలిపారు.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. సర్పంచ్ కావాలి రామకృష్ణ, వార్డు మెంబర్ మంగలి యాదగిరి, హరీశ్ రెడ్డి, నవీన్ గౌడ్, శ్రీను, జనార్దన్ గౌడ్ తదితరులున్నారు.
Comments
Loading comments...

