వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు 47 తులాల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి వస్తువులు, మొత్తం సుమారు రూ.84, లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసామన్నారు.
ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ నిందితుడు చిత్తూరు జిల్లా, చౌడేపల్లికి చెందిన ఒంటిపులి శ్రీనివాసులు 20 కేసుల్లో నిందితుడని అయన తెలిపారు
Comments
Loading comments...

