వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్గాంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. సెప్టెంబరు 17, 1948న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమవడం చారిత్రక ఘట్టమని సుభాష్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో విజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

