వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్గామలో నిర్వహించిన హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, రాధిక దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమంతుడు భక్తి, ధైర్యం, సేవా భావానికి ప్రతీక అని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఇందులో మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య, రాజేశం గౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

