Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 9:29 AM రాజన్న సిరిసిల్లGeneral
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - Udayam
అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు పట్టుకున్నట్లు ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్ తెలిపారు. గత నెలలో కోరుట్ల పేటకు చెందిన రాజిరెడ్డి రూ.30000 నగదు డ్రా చేసే స్కూటీ దిక్కులో పెట్టాడు. నిందితులు వెంబడించి నగదును అపహరించారు. అదేవిధంగా చంద్రయ్య రూ.20 వేల అపహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఆకుల కిరణ్ ఆకుల సుకన్యను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు

Comments

G
Loading comments...