వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీలకు పాల్పడుతున్న 6 మంది అంతర్ జిల్లా దొంగల ముఠాను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ..వారి నుంచి రూ. 60 లక్షల విలువైన 40 తులాలు బంగారం, 10 తులాలు వెండి, రూ.1.49 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుత్తి, అనంతపురం, ఉరవకొండ ప్రాంతాల్లో జరిగిన 13 దొంగతనం కేసులను ఛేదించి, నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

