వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్‌రెడ్డి సొంత మరియు ప్రభుత్వ నిధులతో సాగునీటి కాలువల మరమ్మత్తు పనులు చేపట్టారు. చాగల్లు రిజర్వాయర్ కుడి కాలువ పెండేకల్లు రిజర్వాయర్ ప్రధాన కాలువ గేట్లకు మరమ్మత్తులు చేశారు. పెద్దవడుగూరు నుంచి చింతలాయపల్లి చివరి ఆయకట్టు వరకు కాలవలో పేరుకుపోయిన పూడికతీత ముళ్లపొదల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
రైతుల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

