వార్తలకు తిరిగి వెళ్లండి

బంధువులు లేని ఒంటరి కుటుంబాల అంతిమయాత్రలో డబ్బు తీసుకుని పాడె మోసే సరికొత్త స్టార్టప్ సేవలను కాశీలో యువకులు అందిస్తున్నారు.
మారుతున్న సామాజిక సంబంధాల నేపథ్యంలో మానవత్వాన్ని చాటుతున్న ఈ వినూత్న సర్వీస్ ప్రస్తుతం సర్వત્ર చర్చనీయాంశమవుతోంది.
Comments
Loading comments...

