Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతగిరి గ్రామంలో బీజేపీ నేతలు నిరసన

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 9:26 AM రాజన్న సిరిసిల్లGeneral
అంతగిరి గ్రామంలో బీజేపీ నేతలు నిరసన - Udayam
ఇల్లంతకుంట మండలం అంతగిరి గ్రామంలోని కమాన్ వద్ద బిజెపి నాయకులు సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతగిరి నుండి పెద్ద లింగాపూర్ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో అధ్వానంగా మారిందని, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ డబుల్ రోడ్డు వేస్తామని హామీలు ఇచ్చి మరిచారని మండిపడ్డారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...