వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ కృషిభవన్‌లో తుడుం దెబ్బ అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఆదివాసీ జాబితా నుంచి అనర్హులను తొలగించాలని జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర రాజధానిలో ప్రజాభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిజమైన ఆదివాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

