Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తిలో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
devendra Aug 11, 2026 12:19 PM తూర్పుగోదావరిGeneral
అనపర్తిలో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి మరో రూ.15 కోట్లు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ 102వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ...వంద పడకల ఆసుపత్రిగా మారిన తర్వాత నాణ్యమైన వైద్య సేవలు అందుతుండటం పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని కొనియాడారు.

Comments

G
Loading comments...