వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ కర్తవ్యమని సీఐ సుమంత్ అన్నారు.అనపర్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణపై మంగళవారం అవగాహన కార్యక్రమం చేపట్టారు.విద్యార్థులతో కలిసి సీఐ సుమంత్,ఎస్సైలు వినయ్ ప్రతాప్, సుజాత సైకిల్ ర్యాలీ చేశారు.
మహిళలు భయం వీడి ధైర్యంగా ఉండాలని సీఐ భరోసానిచ్చారు.ఆపద సమయాల్లో శక్తి యాప్,112 నంబర్‌ను ఉపయోగించుకోవాలనిసూచించారు.మహిళా భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు.
Comments
Loading comments...

