వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ ఇన్చార్జ్ మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుండి దేవిచౌక్ మీదుగా విద్యార్థులు, కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశ సమగ్రత, జాతీయతా భావాన్ని పెంచడానికే ఈ ర్యాలీ అని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాని మోదీ హయాంలోనే జాతీయ జెండాకు తగిన గౌరవం దక్కిందన్నారు.
Comments
Loading comments...

