Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెగ్యులర్ డిగ్రీ ప్రవేశాలకు మరో అవకాశం

Follow Udayam Digital on Google
రేఖ దేవి Aug 07, 2026 11:31 AM జనగామ తెలంగాణ
రెగ్యులర్ డిగ్రీ ప్రవేశాలకు మరో అవకాశం - Udayam Digital
రెగ్యులర్ డిగ్రీలో ఇప్పటి వరకు చేరని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ కళాశాల విద్యా కమిషనర్ దేవసేన స్పెషల్ డ్రైవ్‌ షెడ్యూల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11 వరకు రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కోరారు.

Comments

G
Loading comments...