Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం సత్యదేవుని అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

Follow Udayam on Google
Sathish Aug 27, 2026 8:57 AM కాకినాడGeneral
అన్నవరం సత్యదేవుని  అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం - Udayam
అన్నవరం సత్యనారాయణస్వామివారి అన్నదాన పథకానికి చిన్నయ్యపాలెంకు చెందిన గుడివాడ లక్ష్మీ, సత్య అరుణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు గురువారం రూ.1,00,000 విరాళం అందజేశారు. ఆలయ అధికారులు విరాళాన్ని స్వీకరించి దాతలకు స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. విరాళంగా ఇచ్చిన నిధులతో మే 10న అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని దాతలు కోరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...