వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో 'డార్క్ ప్యాటర్న్స్' (హిడెన్ ఛార్జీలు, తప్పుదోవ పట్టించే విధానాలు) వల్ల భారత వినియోగదారులు ఏటా రూ.28,000 కోట్లు నష్టపోతున్నారని డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. దీనివల్ల ప్రతి నెలా సగటున ఒక్కొక్కరు రూ.78-87 కోల్పోతున్నారు.
ఇ-కామర్స్‌లో అమెజాన్‌పై ఎక్కువ మంది విశ్వాసం చూపగా, ఫ్లిప్‌కార్ట్‌పై అవిశ్వాసం వ్యక్తమైంది. ట్రావెల్ విభాగంలో మేక్‌మైట్రిప్ సురక్షితమని, క్లియర్‌ట్రిప్ హానికరమని సర్వేలో తేలింది.
Comments
Loading comments...

