వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతసాగరం మండలంలోని 25 పంచాయతీల రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు వెల్లడించడంతో ఆ అంశంపై స్పష్టత వచ్చింది.
టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఏ పంచాయతీకి ఏ రిజర్వేషన్ కేటాయిస్తారనే దానిపై నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

