Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్‌తో పల్నాడు, గుంటూరులో బీభత్సం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 6:31 PM పల్నాడు General
మురసు తుఫాన్ ప్రభావంతో పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, రహదారులపై వరద ఉధృతి పెరిగింది. తిమ్మాపురం వాగు ప్రవాహంలో పలువురు మహిళలు చిక్కుకున్నారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...