Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం చేరుకున్న సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Mohammad Aug 30, 2026 6:05 PM అనంతపురంGeneral
అనంతపురం చేరుకున్న సీఎం చంద్రబాబు - Udayam
​అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం శిల్పారామం వద్ద ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఎంవై ఆర్ కన్వెన్షన్ హాలుకు బయలుదేరి వెళ్లారు. టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...