వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరంలోని సంఘమిత్ర కాలనీలో సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం వద్ద సంఘటన జరిగింది. వ్యక్తి తలపై బండరాయితో మోడీ చంపినట్లు తెలుస్తుందని సీఐ మస్తాన్ తెలిపారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతుడి ఆచూకీ తెలిస్తే 9346010581 నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

