వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 31వ తేదీ నుంచి అనంతపురం ఆర్డిటి ఆధ్వర్యంలో రూరల్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ యువతి, యువకుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ టోర్నీ లక్ష్యమన్నారు.
అండర్ -15, అండర్ -18 బాలబాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 9441489422 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

