Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి లోయలో బస్సు బోల్తా. ముగ్గురు మృతి గాయాలు

Follow Udayam on Google
K. Anjaiah Oct 03, 2026 1:09 PM వికారాబాద్General
అనంతగిరి లోయలో బస్సు బోల్తా. ముగ్గురు మృతి  గాయాలు - Udayam
వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కేసారం నుంచి చింతకుంటకు వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు

Comments

G
Loading comments...