Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి ఘాట్ లో ప్రైవేటు బస్సు ప్రమాదం గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి

Follow Udayam on Google
K. Anjaiah Oct 03, 2026 2:16 PM వికారాబాద్General
అనంతగిరి ఘాట్ లో ప్రైవేటు బస్సు ప్రమాదం   గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి - Udayam
అనంతగిరి ఘాట్ డౌన్ లో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంపై తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ కు ప్రమాద విషయం తెలియగానే వెంటనే స్పందించారు.సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.

Comments

G
Loading comments...