Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత ఎమ్మెల్యే దగ్గుపాటిని కలిసిన గుంతకల్లు ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Aug 22, 2026 2:44 PM అనంతపురంGeneral
అనంత ఎమ్మెల్యే దగ్గుపాటిని కలిసిన గుంతకల్లు ఎమ్మెల్యే - Udayam
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శనివారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ దగ్గుపాటి ప్రసాద్ దంపతులకు పెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈనెల 30న అనంతపూర్ లో ఈ వివాహ వేడుక జరగనుంది.

Comments

G
Loading comments...