వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో 565 లైసెన్స్ తుపాకుల్లో 90 శాతం డిపాజిట్ చేయించినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.
జిల్లాలోని సుమారు 3 వేల మంది రౌడీషీటర్లు, సస్పెక్టుల్లో 600 మందిని ఇప్పటికే MROల వద్ద బైండోవర్ చేయించినట్లు తెలిపారు. మిగతా వారిని 2, 3 రోజుల్లో బైండోవర్ చేస్తామన్నారు.
Comments
Loading comments...

