వార్తలకు తిరిగి వెళ్లండి
అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ విమర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమరభేరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 420 హామీలను ఇచ్చి ఇప్పటికి నెరవేర్చకపోవడం సరికాదన్నారు. అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.
Comments
Loading comments...

