Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని స్థానాలలో విజయం సాధించాలి: ధర్మాన కృష్ణ దాస్

Follow Udayam on Google
Raghu Oct 04, 2026 4:28 PM శ్రీకాకుళంGeneral
అన్ని స్థానాలలో విజయం సాధించాలి: ధర్మాన కృష్ణ దాస్ - Udayam
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. ఆదివారం నరసన్నపేటలో ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన వైసీపీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ తొకముడిచారని గుర్తు చేశారు. ఈర్ష్య ద్వేషాలు లేకుండా బలపరిచిన వ్యక్తులను గెలుపు బాటలో తీసుకువెళ్లాలని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...