వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పేర్కొన్నారు.
కాకినాడలో పోలీసు కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన ఏక్తా దివస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పోలీసులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు.
Comments
Loading comments...

