Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదానానికి రూ.లక్ష విరాళం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 1:01 PM నంద్యాలGeneral
అన్నదానానికి రూ.లక్ష విరాళం - Udayam
శ్రీశైల దేవస్థానం శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి తెనాలికి చెందిన సురేశ్ రూ.లక్ష విరాళం అందజేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం విరాళాల కేంద్రంలో ఈవో శ్రీనివాసరావుకు చెక్కును సమర్పించారు. ఈ సందర్భంగా దాతకు విరాళానికి సంబంధించిన బాండ్, లడ్డూ ప్రసాదాలను అందించి సత్కరించారు.

Comments

G
Loading comments...