వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ దుర్గగుడిలో కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గాభవానీ మహా ప్రసాద నూతన భవనాలను మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన మంత్రి, ప్రసాదం కౌంటర్‌లో టికెట్ తీసుకుని లడ్డూలు కొనుగోలు చేశారు.
ఇంద్రకీలాద్రిపై శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
Comments
Loading comments...

