వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 10.30లోపు హోటళ్లు, దుకాణాలు మూసివేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. మదనపల్లె, బెంగళూరు బస్టాండు, బసినికొండ బైపాస్, రాయచోటి, పీలేరు ప్రాంతాలకు నిబంధన వర్తిస్తుంది.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. నేరాల నియంత్రణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

