వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె జిల్లా అంతటా అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అన్నమయ్య ఉడా)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లె, పుంగనూరు, కుప్పం పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా)ను రద్దు చేసింది.
అన్నమయ్య ఉడా పరిధిలో 25 మండలాలు, 4 పురపాలికలను చేర్చారు. ఉడా పరిధి, సమగ్ర వివరాలను ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచింది.
Comments
Loading comments...

