Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR విచారణ 71 శాతం పూర్తి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:26 AM అన్నమయ్యGeneral
SIR విచారణ 71 శాతం పూర్తి - Udayam
అన్నమయ్య జిల్లాలో SIR ప్రక్రియలో 1,31,085 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, 93,271 మందిని (71.15 శాతం) విచారించినట్లు జేసీ శినారాయణ శర్మ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10లోపు క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు అని జేసీ శినారాయణ శర్మ తెలిపారు. వచ్చే నెల 9న ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని జేసీ తెలిపారు.

Comments

G
Loading comments...