వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొత్తపేటకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానికులతో కలిసి అన్నా క్యాంటీన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు.
రూ.5కే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందుతోందని, నాణ్యతలో రాజీ పడటం లేదని వారు తెలిపారు. పప్పు, పెరుగు, రసం తదితర వంటకాలను రుచి చూసిన కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

