వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలోని అన్న క్యాంటీన్‌ను మంత్రి సవిత సోమవారం పరిశీలించారు. ప్రజలతో కలిసి అల్పాహారం చేసిన ఆమె ఆహార నాణ్యత, పరిశుభ్రత, సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
రూ.5కే కడుపునిండా అల్పాహారం అందడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆహారం అందించాలని సిబ్బందికి మంత్రి సూచించారు.
Comments
Loading comments...

