వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట అన్న క్యాంటీన్‌ను శుక్రవారం ఎమ్మెల్యే చదలవాడ సందర్శించి, ప్రజలకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు.
అక్కడి లబ్ధిదారులతో మాట్లాడి ఆహార రుచిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌ను సక్రమంగా నిర్వహించాలని, ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని నిర్వాహకులకు సూచించారు
Comments
Loading comments...

